భూమ్మీదికి గ్రహాంతర వాసులు వచ్చారని ఎగిరే పల్లాల ఫ్లయింగ్ సాసర్లలో చక్కర్లు కొడుతున్నారని వచ్చే వార్తలు కొత్తేమీ కాదు తాము విమానాలు నడుపుతున్నప్పుడు గాల్లో ఏవో గుర్తుతెలియని వస్తువులు ఎగురుతుండగా చూసామంటూ కొందరు పైలెట్లు నాయక దళం అధికారులు కూడా ప్రకటించారు అయితే ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలోని మేఘాల్లో గుండ్రటి ఆకారంలో రంద్రాలు ఏర్పడిన ఘటన మాత్రం కలకలం రేపుతోంది. కొందరు వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టారు ఏలియన్ల ఫ్లయింగ్ సాసర్లు భూమిపైకి దిగినప్పుడు తిరిగి పైకి ఎగిరినప్పుడు మేఘాలలో అలా రంద్రాల ఏర్పడడానికి ప్రచారం మొదలైంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసిన శాటిలైట్ చిత్రాల్లోనూ ఈ చిత్రమైన మేఘాలు కనిపించడం గమనార్హం. అయితే స్టేటస్ మధ్యభాగంలో ఏర్పడే ఆల్టో కెమ్ములస్ మేఘాల రసాయనిక పరిస్థితి ఈ చిత్రమైన పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ మేఘాలలో స్వచ్ఛమైన నీటి ఆవిరి ఉంటుందని వాటికి సమీపంగా జట్ విమానాలు ప్రయాణించినప్పుడు పీడనం ప్రభావానికి లోనవుతాయని తెలిపారు అలా ప్రభావం పడిన చోటికి చుట్టూ ఉన్న అదిరి చిక్కబడుతుందని ఆమె రా మేఘానికి రంద్రం పడినట్లుగా ఏర్పడుతుందని వివరించారు

No comments:
Post a Comment