నిరుద్యోగ యువతీ యువకులు నైపుణ్య శిక్షణ పొందితే ఉపాధి అవకాశాలు దరిచేరుతాయని తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ డైరెక్టర్ దుర్గారెడ్డి అన్నారు శనివారం చుక్కల్లోని ఓ వేడుకల మందిరంలో నిరుద్యోగులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు అనంతరం అభ్యర్థులకు ధ్రువపత్రం బ్యాగు అందజేశారు ఇప్పటివరకు కుట్టుమిషన్ మగ్గం వర్క్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చామని ఇంకా ఎన్నో విభాగాలు తరఫున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి శిక్షకుడు రామరాయుడు సుందరం ఐకెపి ఎపిఎం సత్యనారాయణ సాయిలు సంజు అంజయ్య రాజశ్రీ సావిత్రి స్వరూప పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి