4, ఫిబ్రవరి 2024, ఆదివారం

గురుకుల సెట్ ప్రవేశ పత్రాలు విడుదల

 వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిని అలివేలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశపత్రాలు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఈనెల 11న ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని చెప్పారు విద్యార్థులు సాధించిన మార్పుల ఆధారంగా సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలతోపాటు ట్రైబల్ బిసి వెల్ఫేర్ జనరల్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు కల్పిస్తారని వివరించారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి