హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం మానవాళికి అస్సాం రాజధాని గౌహుతిలో మాత్రం ఎందుకు విరుద్ధంగా జరిగింది వివాహ ఘట్టంలో కల్లోలు దాస్ అనే వరుడు నూతన వధువు కాళ్ళను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు చుట్టూ ఉన్న బంధుమిత్రులంతా చప్పట్లతో హర్షాతిరేకల్ వ్యక్తం చేశారు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది లక్షలాదిమంది తిలకించారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు పాదాభివందనం చేసింది తర్వాత అతడు తన భార్యకు కాళ్ళను తాకి నమస్కరించాడు ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో కొందరు ప్రశంసిస్తుండగా మరికొందరికి విమర్శలు చేస్తున్నారు తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశారని కళ్ళుల్ దాస్ చెప్పాడు
No comments:
Post a Comment