వేలాది ఏళ్ల నుంచి మన వ్యవసాయక సమాజం కృషి ఫలితమైన సుసంపన్న దేశీ విత్తన సంపదను ఏటేటా సాగు చేస్తూ నిలబెట్టుకోవటం ఒక్కటే ఆ అపురూప వంగడాలను పరిరక్షించుకోవడానికి మన ముందున్న ఉత్తమ మార్గం దేశీయ వ్యవసాయ జీవవైవిద్యాన్ని పునరుద్ధరించడం ద్వారా అన్ని రకాల పంటలకు సంబంధించి సంప్రదాయ వంగడాల సాగును పునరుద్ధరించే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్త కార్యాచరణకు కంకణం కట్టుకున్నాయి రీవైటల్ లైసింగ్ రైన్ ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దేశవ్యాలను గుర్తించి స్వీకరించి ఎంపిక చేసి వితనోత్పత్తి చేపట్టి విత్తన మార్పిడి అమ్మకం ద్వారా ఆపురూప వంగడాలను రైతులకు ఉత్పత్తులను వినియోగదారులకు తిరిగి విస్తృతంగా అందుబాటులోకి తేవడానికి ప్రత్యేకంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు అయింది ఈ మహా ప్రయత్నంలో భాగస్వాములు కావాలన్న ఆసక్తి గల రైతులు వ్యక్తులు సంస్థలు త్వరలో జరిగే మూడు రోజుల కార్యశాలలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ కార్యాచరణ ప్రణాళికపై మరింత అవగాహన కల్పించడానికి ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఏ నెట్వర్క్ ఆధ్వర్యంలో జూన్ సమావేశం జరగనుంది రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు 8200714831 82470875 5,
Seeds@rainfedindia.org
No comments:
Post a Comment