ఔత్సాహికులకు నాసా ఆహ్వానం మార్సన పోలిన వాతావరణం లో నివసించేందుకు ఆసక్తి ఉన్నవారి కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2024 ఏప్రిల్ 2 మార్స్ పై ఉన్న వాతావరణం అనుభూతిని కలిగించే ఒక వెయ్యి 700 చదరపు అడుగుల ఆవాసాన్ని భూమిపై నాసా నిర్మిస్తున్నది ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థుల్ని ఈ ఆవాసంలోకి పంపి ఒక ఏడాది పాటు వారిపై పరీక్షలు జరపనున్నది ఒత్తిడితో కూడిన వాతావరణం పరిమిత వనరులతో సవాళ్లను ఎదుర్కోవటం వంటివి పరిశీలిస్తుంది అయితే అభ్యర్థులు అమెరికా పౌరులు అయి ఉండాలి
No comments:
Post a Comment