అమెరికాలోని జార్జియా స్టేట్ బైన్ బ్రిడ్జ్ పట్టణవాసులు సేఫ్ ఫర్ హ్యూమన్ మెడిసిన్ కంపెనీ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కంపెనీ ప్రకటించడంతో ప్రజలతో పాటు జంతువు హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు ఫార్మసిటికల్ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ చెబుతున్నది వీటివల్ల ఈ ప్రాంతంలో వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నది అయినప్పటికీ స్థానికృతీయుల నిరసన తెలుపుతున్నారు. దాదా పద్నాలుగు వేల జనాభా గల ఈ పట్టణంలో 30 వేల కోతులు ఉండటానికి తమ అంగీకరించబోమని ఈ కంపెనీని తక్షణమే నిలిపేయాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు
No comments:
Post a Comment