Monday, 19 February 2024

మన పళ్లెంలో శత్రువులు

 ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన మెదడు సాధ్యం. అయితే మనం తెలుసో తెలియకో మెదడుకు హాని కలిగించే పదార్థాలు తింటాం. వీటిని మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఆందోళన కొంగుబాటు లాంటి అవ లక్షణాలు దాపురిస్తాయి అలా మెదడు సామర్థ్యం దెబ్బతింటుంది మద్యం గా మారితే వినాశకారే కార్యక్రమం లో బ్రెయిన్ ఫాగింగ్ దిమ్మతిరిగినట్లు ఉంటుంది మద్యం తాగే వాళ్లకు దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి క్షీణత కొంగుబాటు ఆందోళన మొదలైన మానసిక సమస్యలు ముమ్మరిస్తాయి

చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలు క్యాన్సర్ కణాల పెరుగుదలకు దారి తీస్తాయి. జ్ఞాపకశక్తి మీద కూడా ప్రభావం చూపుతాయి రంగు రంగుల పాకెట్లలో విక్రయించే ప్రాసెస్ ఫుడ్స్ తయారీలో ఉపయోగించే వర్ణాలు రసాయనాలు తీవ్ర హానికరం ఇవి మెదడుకు కీడు చేస్తాయి వేయించిన ఆహారాలు పిల్లల్లో హైపర్ ఆక్టివిటీకి కారణం అవుతాయి రెడీ టు కుక్ పదార్థాల్లో కూడా ఆడిటివ్స్ రిజర్వేటివ్స్ ఎక్కువగానే ఉంటాయి. వీటిని మెదడు సంబంధ వ్యాధులైన అల్జీమర్స్ లాంటి వాటికి ప్రేరకాలుగా గుర్తించారు జంక్ ఫుడ్స్ లో ఎన్నో రసాయనాలు కృత్రిమ రుచికరకాలు కలుపుతారు ఇది మెదడు రసాయన గుణాలను మార్చేస్తాయి ఆందోళన కొంగుబాటు లాంటి మానసిక సమస్యలకు దారితీస్తాయిగా వీటిలో ఉప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక ఉప్పు అనారోగ్యాలకు బాటలు వేస్తుంది శరీరం మెదడు పనితీరు మీద దుష్ప్రభావం చూపుతుంది జ్ఞాపకశక్తి క్షీణతతో పాటు మరెన్నో సమస్యలకు మూలమవుతుంది హాట్ డాగ్స్ లాంటివి కూడా ప్రాసెస్ చేసిన ప్రోటీన్ ఆహార పదార్థాల కిందకి వస్తాయి శరీరంలో కండరాల నిర్మాణానికి కణాలు ఆరోగ్యంగా పనిచేయడానికి ప్రోటీన్లు అత్యవసరం కాకపోతే ప్రాసెస్ చేసిన ప్రోటీన్ పదార్థాలు ఎన్నో ఆడిటివ్స్ ఉంటాయి కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి

No comments:

Post a Comment