Monday, 19 February 2024

మధ్యాహ్నం కునుకు మంచిదే

 మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు దీని మంచి చెడుల చర్చ ఎలా ఉన్నా కూసింత పగటి నిద్ర ఆరోగ్యకరమైన అంటున్నారు స్లీప్ స్పెషలిస్ట్ లు అందుకు కారణాలు అనేకం మధ్యాహ్నం సేద తీరడం వల్ల అలసట తీరుతుంది మెదడు మళ్ళీ చురుగ్గా మారుతుంది చిన్నపాటి నిద్రతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది గాఢ నిద్రలోకి జారుకోకముందు ఏర్పడే ఎన్ఆర్ఈఎం స్థితి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి కండరారు రిలాక్స్ అవుతాయి జీవక్రియలు నిదానిస్తాయి మధ్యాహ్న భోజనం తర్వాత జీర్ణాశయం మీద భారం పెరిగి మిగతా అవయవాళ్ళకు రక్తప్రసరణ తగ్గుతుంది కాసేపు నిద్రపోతే అంతా సర్దుకుంటుంది కొద్దిపాటి కొనుక్కుతో సృజన సామర్థ్యం పుంజుకుంటాయని పనుల మాట మధ్యాహ్నం వేళ్ళ ఓ 20 నిమిషాలకు సరిపోతుందని చెబుతున్నారు స్లీప్ స్పెషలిస్ట్ లు దీనివల్ల మళ్లీ రాత్రి వరకు గాఢ నిద్రలోకి జారుకోకుండా ఉంటారు అయితే ఆ 20 నిమిషాలకు సమయంలో సెల్ఫోన్ దూరం పెట్టాలి వెళుతూ శబ్దాలు లేని చోట పడుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతున్నది. దీన్ని తగ్గించేందుకు కార్పొరేట్ సంస్థలు సిబ్బందికి కాసేపు కునుకు తీసే అవకాశం కలిపిస్తున్నాయి ప్రత్యేక ఛాంబర్లో ఏర్పాటు చేస్తున్నాయి

No comments:

Post a Comment