కరడ్ పల్లి గ్రామ గుడాడి రెడ్డి సంఘం నూతన కార్యవర్గమును 2024 ఎన్నుకున్నట్లు సంఘ
అధ్యక్షులు - ఏలేటి సూర్యకాంత్ రెడ్డి తెలిపారు
ఇందులో కార్యదర్శిగా - నల్లబెల్లి సుభాషిరెడ్డి
కోశాధికారిగా - ఏలేటి రాజిరెడ్డిలు
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ రెడ్డి సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు అనంతరం సంఘ సభ్యులను శాలువాలతో సన్మానించారు కార్యక్రమంలో రెడ్డి సంఘ సలహాదారులు సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి