10, ఫిబ్రవరి 2024, శనివారం

ఉచితంగా ఆధార్ అప్డేట్ తుదిగడువు మార్చి 14

 ఆధార్లోని వివరాలను అప్పుడే చేసుకోవాలని ఇప్పటికే పలు దఫాలు కేంద్రం విజ్ఞప్తి చేసింది చివరిసారిగా డిసెంబర్ 2023న మరో మూడు నెలలు మార్చి 14 2024 వరకు పొడిగిస్తూ ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి నిర్దేశిత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి