రోటరీ క్లబ్ నిజామాబాద్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్టిక్ సంయుక్త ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సహాయార్థం నాలుగు చక్రాల బండిని ఉచితంగా అందజేయడం జరిగినదని అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక బర్కత్పురా నందుగల రోటరీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 2026 27నకు గవర్నర్గా ఎన్నికైన ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ పిల్లని హాజరవటం జరిగినదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ చిరు వ్యాపారుల సహాయార్థం తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అన్ని క్లబ్బుల సహకారంతో చిరు వ్యాపారం చేసే వారికి నాలుగు చక్రాల బండిని ఉచితంగా అందజేయడం జరిగినదని అన్నారు ఇకముందు ప్రభుత్వ పాఠశాలలో బాలికల కొరకు షౌచాలయాలను నిర్మించుకుంటకు ధ్యేయంగా పెట్టుకున్నామని అన్నారు కార్యక్రమంలో గౌరవ అతిథిగా జితేంద్రమాలాని పి డి జ హనుమంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమారి బాబురావు వి ప్రకాష్ మిట్టల్ బిజిగామ అశోక్ హరిప్రసాద్ రాజకుమార్ సుబేదార్ జ్ఞాన ప్రకాష్ పార్సి రాజేశ్వర్ శ్యామ్ అగర్వాల్ గోపాల్ సోని సతీష్ షా శ్రీరామ్ సోనీ జుగల్ సోనీ శ్రీకాంత్ జవహర్ అంకిత్ సోనీ గోవిందు జవహర్ పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి