11, ఫిబ్రవరి 2024, ఆదివారం

తిప్పాపూర్ గ్రామ రెడ్డి సంఘం 2024

 బిక్కనూర్ మండలం లోనీ. .  తిప్పాపూర్ గ్రామ రెడ్డి సంఘం 2024.

 అధ్యక్షుడిగా - కుంట లింగారెడ్డిని 

ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు

 వర్కింగ్ ప్రెసిడెంట్గా - దేవర సాయిరెడ్డి 

ఉపాధ్యక్షులుగా - ఏనుగు సురేందర్ రెడ్డి ,మన్నె గంగారెడ్డి

 ప్రధాన కార్యదర్శిగా - ఏలేటి గణేష్ రెడ్డి 

కోశాధికారిగా - వంగేటి దుర్గారెడ్డి 

కార్యవర్గ సభ్యులుగా -  వంగేటీ భాస్కర్ రెడ్డి ,పడమటి బాపురెడ్డి ,సురేందర్ రెడ్డి

 తదితరులు ఎన్నికయ్యారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి