కామారెడ్డి మండలం గర్గుల్ ఎస్సీ కాలనీలోని లండ ఎల్లమ్మ గుడిని మూడున్నర లక్షల రూపాయలతో మాజీ సర్పంచ్ చింతల రవి తేజ గౌడ్ తన సొంత డబ్బులతో నిర్మించి ఇచ్చాడు ఈ సందర్భంగా అంబేద్కర్ మాదిగ సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్ రాజా గౌడ్ పెద్దరాజా గౌడ్ సురేష్ గౌడ్త తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment