డాక్టర్ కే అంజలి రెడ్డి మెమోరియల్ హాస్పిటల్
నేతాజీ రోడ్
కామారెడ్డి 503111
కిడ్నీ, మూత్ర సంబంధిత మరియు ప్రొస్ట్రేట్ గ్రంధి సమస్యలపై మా వద్ద ప్రతి గురువారం 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల డాక్టర్ శ్రీనివాస్ సిరి పల్లి యూరాలజీ నిమ్స్ గారిచే అత్యుత్తమ మరియు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నాము
ప్రత్యేకంగా మూత్ర సంబంధిత వైద్య సేవలు మూత్రపిండాలలో రాళ్లు /కిడ్నీ స్టోన్స్ ,మూత్రాశయ సమస్యలు/ యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్, మూత్రనాళా సమస్యలు /యూరినరీ ప్రాబ్లమ్స్ ,ప్రోస్టేట్ గ్రంధి సమస్యలు/ ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ తదితర వ్యాధులకు మా వద్ద ల్యాప్రోస్కోపిక్ లేజర్ మరియు అన్ని రకముల శాస్త్ర చికిత్సలు అందుబాటులో కలవు.
అపాయింట్మెంట్ కొరకు 8688044440
No comments:
Post a Comment