11, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2024

 ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2024 శనివారం ఏర్పాటు అయింది. ఆర్మూర్ టౌన్ లోని లోటస్ మార్ట్ స్కూల్లో జరిగిన ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 మండల ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అధ్యక్షునిగా -  భరత్ చంద్ర మల్లయ్య 

కార్యదర్శిగా  - విద్యా ప్రవీణ్ పవార్

 కోశాధికారిగా - స్కాలర్స్ వేణులను 

ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భాషిత సుందర్ కాంతి గంగారెడ్డి మానస గణేష్ భార్గవి గోపికృష్ణ నలంద ప్రసాద్ జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం స్కూల్ పిల్లల కిడ్నాప్ సంఘటనలు జరుగుతున్నందున స్కూల్ సువార్త నిఘా ఉంచాలని కోరుతూ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్లి మెమోరాండం అందజేశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి