తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కమిటీ 2024 ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కంచర్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వీరి కాల పరిమితి ఆరు నెలలు ఉంటుందని ఎన్నికలు జరగని పక్షంలో ఎన్నికలు నిర్వహించే వరకు వీరే కొనసాగుతారని పేర్కొన్నారు గత నెలలో టీఎస్ఎస్ఏకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ను నియమించి దాని భైలాస్ ప్రకారం ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు దీనికి మద్దతుగా సచివాలయం అసెంబ్లీ ఉద్యోగులు సుమారుగా 700కు పైగా సంతకాల సేకరణ చేసి గత నెల 17వ తేదీన ఆ వినతి పత్రాన్ని చీఫ్ సెక్రటరీకి అందజేసినట్లు పేర్కొన్నారు కమిటీలో
అధ్యక్షుడు - సురేష్ అండ్
ప్రధాన కార్యదర్శి - బి రాజేశ్వరి
కోశాధికారి - వంశీధర్ రెడ్డి ధర్మ
అదనపు కార్యదర్శి - సుజిత్ కుమార్
సంయుక్త కార్యదర్శి - టి శివాజీ
సంయుక్త కార్యదర్శి క్రీడలు - కే స్వామి
ఎంపికైనట్లు చెప్పారు.



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి