8, ఫిబ్రవరి 2024, గురువారం

ఈ లూనా వచ్చేసింది

 


నయా ఈలునా సింగిల్ చార్జింగ్తో 110 కిలోమీటర్ల మైలేజీ విడుదల చేసిన కైనెటిక్ గ్రీన్ ధర 69,990 రూపాయలు

అప్పుడెప్పుడో 30 40 ఏళ్ల క్రితం మార్కెట్లో హల్చల్ చేసిన లూనా మళ్ళీ కొత్త రూపులో ముందుకొచ్చింది ఈ లునా పేరుతో దీన్ని దేశీయ మార్కెట్కు బుధవారం కైనెటిక్ గ్రీన్ పరిచయం చేసింది ఈ విద్యుత్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ విచిత్ర వాహనం రైతులు చిరు వ్యాపారుల వినియోగానికి అస్త ఉత్పత్తుల డెలివరీలకు వీలుగా ఉన్నది వెనుక సీటును వేరు చేసుకునే సదుపాయం ఉన్న ఈ టూ వీలర్ పై సిలిండర్లు పెట్టెలు ఇతరత్రా సామాగ్రిని సులువుగా తరలించవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఢిల్లీ ఎక్స్ షోరూం ప్రకారం దీని ధర 69 వేల 990 రూపాయలు మల్బెర్రీ రెడ్ ఓసియన్ బ్లూ టియర్ ఎల్లో స్పార్క్లింగ్ గ్రీన్ నైట్ స్టార్ బ్లాక్ రంగులు ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది ఓకేనా 100 టీవీఎస్ ఎక్సెల్ 100 తదితర మోడల్ లకు పోటీని ఇవ్వగలరని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

 ప్రత్యేకతలు.. రెండు కిలో  వాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ మార్పిడి సౌకర్యం యూఎస్పీ ఛార్జింగ్ పోర్ట్ నాలుగు గంటల్లో పూర్తిగా చార్జింగ్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు 1.2 కిలోవాట్ మీట్ మౌంటెడ్ మోటర్ గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు 150 కిలోల బరువు వరకు మోయగలదు సరకు రవాణా కోసం బ్యాగ్ హుక్స్ .




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి