దోమకొండ మాల మహానాడు నూతన మండల కార్యవర్గము 2024 ను మంగళవారం ఎన్నుకున్నారు
మండల అధ్యక్షుడిగా - దోమకొండ మండల కేంద్రానికి చెందిన పిప్పిరి రాములు
ఉపాధ్యక్షుడిగా - ముత్యంపేటకు చెందిన పత్తిని వెంకటేశం
కోశాధికారిగా - అంచనూర్ చెందిన జీడి సత్యనారాయణ
సలహాదారులుగా - అంబర్పేటకు చెందిన ప్రభాకర్
సంగమేశ్వర కు చెందిన రాజు ,దోమకొండకు చెందిన పృథ్వీరాజ్, ప్రశాంత్, చింతామణి పల్లికి చెందిన వినోద్ను ఎన్నుకున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి