నిక్షిత్ ఫౌండేషన్ ఫౌండర్ సతీష్ కుమార్ అశోక్ రాజ్ వెంకట్ నాగరాజు కృష్ణ
పిట్లం మండల కేంద్రంలోని బుడగ జంగం కాలనీ చెందిన దుర్గయ్య అని ఏడవ తరగతి చదువుతున్న అనాథ బాలునికి నిక్షిత్ ఫౌండేషన్ సభ్యులు బాసటగా నిలిచారు బాలునికి తల్లి తండ్రి ఎవరూ లేకపోవడంతో నిత్యవసర సరుకులు బియ్యం తదితర సామాగ్రిని అందజేశారు కార్యక్రమంలో నిక్షిత్ ఫౌండేషన్ ఫౌండర్లు సభ్యులు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థి నానమ్మకు ముత్యావసర సరుకులను అందజేశారు ఈ మేరకు విద్యార్థి నానమ్మ నిక్షిత్ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి