తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కలిసి బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఉమెన్ అసోసియేషన్ 2024 అవతరించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ గా కొనసాగే మంగళవారం సచివాలయంలో జరిగిన సంఘటన సమావేశంలో ఏపీ సెక్రటేరియట్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ను బిఆర్ అంబేద్కర్ తెలంగాణ విమెన్ అసోసియేషన్ గా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ మహిళ సంఘానికి తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు
అధ్యక్షురాలిగా - పద్మ
ప్రధాన కార్యదర్శిగా - కే గీత
సహాధ్యక్షులుగా - పద్మావతి ,లలిత
ఆర్గనైజింగ్ సెక్రటరీగా - కే రమాదేవి
కోశాధికారిగా - ఏ లావణ్య లత
లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
No comments:
Post a Comment