గ్రామీణంలోని గూడంగా దాగి ఉన్న తరతరాల జ్ఞానాన్ని శోధించడానికి ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి గ్రామం నుంచి గన్నారం గ్రామం వరకు చిన్న శోధాయాత్ర నిర్వహించనున్నట్లు పల్లె సృజనా సంస్థ అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేష్ తెలిపారు మార్చి ఒకటి నుంచి మూడు వరకు జరిగే ఈ యాత్రలో 500 రూపాయల రుసుము చెల్లించి ఆసక్తి గల వారెవరైనా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు ఇతర వివరాలకు 9 8 6 6 0 0 1 6 7 8, 99 6 6 6 4 6 2 7 6

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి