హైదరాబాద్ యశోద ఆసుపత్రి యశోద ఫౌండేషన్ ద్వారా కనీసం పదో తరగతి పాసైన తల్లిదండ్రులు లేని పేద యువతి యువకులకు ఉచితంగా భోజన వసతి రవాణా శిక్షణ పుస్తకాలు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు యశోద ఫౌండేషన్ మొబిలైజేషన్ మేనేజర్ బి జవహర్ తెలిపారు యశోద ఫౌండేషన్ ద్వారా కంపెనీ ఉద్యోగం శిక్షణ కోసం బేసిక్ కంప్యూటర్ కోర్సు బ్యూటీషియన్ టైలరింగ్ కోర్సులు ఉన్నాయన్నారు వివరాలకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నేరుగా లేదా 8 7 9 0 3 6 1 6 3 1 మరియు 8 7 9 0 9 3 4 1 0 నెంబర్లలో సంప్రదించవచ్చని మొబిలైజేషన్ మేనేజర్ తెలిపారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి