21, ఫిబ్రవరి 2024, బుధవారం

26 నుంచి బయో ఏషియా సదస్సు

 ఈనెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు జరగబోతున్నది. అంతర్జాతీయ సదస్సును రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ సహజంగానే ఉంటుందని ,అలాగే కర్ణాటక తెలంగాణ మధ్య కూడా పోటీ ఉన్నదన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి