19, ఫిబ్రవరి 2024, సోమవారం

మహిళలకు ఓరియంటేషన్ తరగతులు

 పారిశ్రామికే రంగంలోకి అడుగు పెట్టాలని భావించే మహిళలకు విహబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఔత్సాహిక మహిళలను అంత్ర ప్రెన్యుర్ లుగా తీర్చి దిద్దేందుకు     అవసరమైన అవగాహన కల్పించడంతోపాటు వారికి మార్కెట్ మెలకువలపై ఓరియంటేషన్ శిక్షణ ఇవ్వనున్నది వన్డే ఓరియంటేషన్ వేదిక ద్వారా ఏప్రిల్ రెండవ తేదీన జూలై రెండవ తేదీన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు వివరాలకు 9392184664 నెంబర్ లో సంప్రదించాలని పేర్కొన్నారు

Wehub@telangana.gov.in వెబ్సైట్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి