పనులన్నీ పూర్తయ్యాయి ఒళ్లంతా అలసిపోయిన నిద్ర మాత్రం దరిచేరదు పని భారంతో తెలియని కోపం విసుగు ఎవరితోనూ గొడవ లేదు బాధపడే సంఘటనలు జరగలేదు. అయినా మనసు భారంగా తోస్తుంది మనకి లక్షణాలు తరచూ కనిపించేవే కాదు అలాంటప్పుడు నేలపై పడుకుని చూడమంటున్నారు నిపుణులు
యోగా చేసే వరకే కాదు చేయని వారికి పరిచయమున్న ఆసనం శవాసనం నేల మీద వెళ్లకేలా పడుకుని చేతులు కాళ్ళను దూరంగా ఉంచడమే. ఎంత సులువైన ఆసననో కదా ఇది కండరాల మధ్య ఉన్న ఒత్తిడిని తగ్గించేస్తుంది అంతే ఎందుకు నేల ఎంత గట్టిగా ఉంటుంది పడుకోవడానికి ఒక ఇంత కష్టమే కానీ ఆ గట్టిగా గట్టిదనం తెలియకుండానే భరోసానిస్తుందట అందుకే మనసు శాంత పడుతుంది
ఆందోళనలో ఉన్నప్పుడు ఒకసారి నేల మీద పడుకోండి అసంకల్పిత ప్రతీకార చర్యను శాసించే నాడులు ఒక్కసారిగా ఉత్తేజితమై ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తాయి దాంతో మనసుకుదుట పడుతుంది
ఒక వస్తువును కూర్చును నిల్చును తెలుసు తెలియకను గమనిస్తూనే ఉంటాం కింద పడుకొని చూస్తున్నప్పుడు అది మనసుకి కొత్త కోణంలో కనిపిస్తుందట ఆ గమనించే క్రమంలో కూడా ఒత్తిడి దూరమవుతుందట అందుకే కొత్త ఆలోచనలు రావట్లేదు అనిపించిన మనసు భారంగా తోచిన ఒత్తిడి నలిపేస్తున్న నేల మీద పడుకోమంటున్నారు నిపుణులు అయితే శ్వాసని శరీరంలోని ప్రతి అవయవాన్ని గమనించుకుంటూ కూడా ఉండగలగాలి మరి అప్పుడే మరింత ప్రయోజన కరం

No comments:
Post a Comment