ఒకసారి బీజాపూర్ సేనాధిపతి తన 12 ఏళ్ల కుమారుడిని తీసుకొని సుల్తాన్ వద్దకు వెళ్లాడు నాటి రాజుల పద్ధతి ప్రకారం సేనాధిపతి తలవంచి చేతిని మూడుసార్లు నెలకు తాకిస్తూ సుల్తాన్కు సలాం చేశాడు తన పుత్రుని కూడా అలాగే నమస్కరించమని సైగా చేశాడు కానీ ఆ బాలుడు సున్నితంగా తిరస్కరిస్తూ దేవుడు ముందు తప్ప మరి వారి ముందు తలవంచ వద్దని అమ్మ చెప్పింది అలాంటిది పరాయి పాలకుల ఎదుట తలవంచాలా నాకు ఇష్టం లేదు అంటూ టీవీగా దర్బార్ నుంచి బయటకు వచ్చాడు బీజాపూర్ సుల్తాన్ ఎదుట అంత సాహసాన్ని ప్రదర్శించిన వారు ఎవరూ లేరు. ఆ ధీరబాలుడే జిజియాబాద్ తీర్చిదిద్దిన చత్రపతి శివాజీ తదనంతర కాలంలో ఆయనే ఆధ్యాత్మిక గురువైన సమర్థ రామదాసు కు ప్రియ శిష్యుడు భవానీ దేవి భక్తుడు అయ్యాడు ధర్మ పరిరక్షణలో విశేష పాత్ర పోషించాడు పరాయి పాలనలో అస్తిత్వం కోల్పోతున్న ఆలయాలకు రక్షణ కల్పించాడు స్వతంత్ర హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు చిన్నతనంలోని దేశభక్తి ధర్మంపై అనురక్తి స్వాభిమానం పొందడానికి అమ్మ నేర్పిన రామాయణ మహాభారత కథలే కారణం మన ధర్మ భూమిలో జన్మించిన వీరులు వారి ఆధ్యాత్మిక శక్తి నాకు గొప్ప స్ఫూర్తి అనేవాడు శివాజీ

No comments:
Post a Comment