Tuesday, 5 March 2024

ఏడున మిద్దె తోట రైతులకు పురస్కారాలు

 ఈనెల ఏడవ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఫ్యాప్సీ భవన్ లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లలో పట్టణ ప్రాంతాలలో విద్యుత్ తోటలు ఇంటి పంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి రైతు నేస్తం విద్యతోట పురస్కారాల ప్రధానోత్సవం జరగనుందని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు తెలిపారు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ సమాచార కమిషనర్ ఎం హనుమంతరావు విద్య తోటల నిపుణులు తుమ్మేటి రగోతంరెడ్డి అతిథులుగా పాల్గొంటారు అందరూ ఆహ్వానితులే

No comments:

Post a Comment