తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక లో మార్చి 9 10 11 తేదీలలో ఉదయం 6:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతుల తమ సేంద్రియ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించడం దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ టు ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలిపారు ప్రతినిలా రెండో శని ఆదివారాలలో తిరుపతిలో ఆర్గానిక్ మేళ్ల నిర్వహిస్తున్నామని ఈనెల ప్రత్యేకంగా మూడు రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు తొమ్మిది నా మొక్కల గ్రాఫ్టింగ్ 5 అంచల పంట విధానం పై శిక్షణ ఇస్తారు ఆసక్తి గల రైతులు ఇంటి పంటల సాగుదారులు 6303606326 నెంబర్ కు వివరాలు వాట్సప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు పదకొండు నా గృహిణులకు సిరి ధాన్యాల వంటల పోటీ ఉంది 8309145655 నెంబర్ కు వివరాలు వాట్సప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయినా కలరి వంటింటి వ్యర్ధాలతో కంపోస్టు పెన్ కలంకారి పై వర్క్ షాపులు జరగనున్నాయి ఇతర వివరాలకు 9133077050
No comments:
Post a Comment