నిజామాబాద్ జిల్లాలో ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ న్యూట్రిషన్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని డిఎంహెచ్వో సుదర్శనం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు నిజామాబాద్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ఇన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు వాటిని పూర్తిచేసి ఈ నెల 11వ తేదీ వరకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు
No comments:
Post a Comment