Wednesday, 13 March 2024

చిటికెలో వెబ్సైట్

 కొద్ది నిమిషాలలో వెబ్సైట్ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సహాయం తీసుకోవచ్చు ఇది ఏఐ చార్ట్ బాట్ సహాయంతో సెకండ్లలోనే వెబ్సైట్ను తయారు చేస్తుంది మరి కోడ్ తో పని లేకుండా తేలికగా వెబ్సైట్ తయారీ బిజినెస్ టూల్స్ ను రూపొందించడంలో విక్స్ సంస్థకు మంచి పేరుంది ఇప్పుడు ఏఐ సహాయంతో నువ్వు మరింత మెరుగు దిద్దుకుంది. కొన్ని మామూలు ప్రశ్నలకు సమాధానం ఇస్తే చాలు కోరుకున్న విధంగా వెబ్సైట్ ను రూపొందిస్తుంది ఇందుకోసం ముందుగా మిక్స్ లో అకౌంట్ ని ఓపెన్ చేయాలి. అనంతరం క్రియేట్ విత్ ఏఐ బటన్ మీద నొక్కాలి ఏ ఐ చాటుబాటు కొన్ని ప్రశ్నలు అడుగుతుంది వీటికి సమాధానం ఇస్తే చాలు వెబ్సైట్లో సృష్టిస్తుంది అవసరాన్ని బట్టి ఎడిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది ఉచితంగానే దీనిని వాడుకోవచ్చు మరిన్ని ఫీచర్లు కావాలంటే నెలకు  199 రూపాయల చందా కట్టాల్సి ఉంటుంది

No comments:

Post a Comment