Wednesday, 13 March 2024

పచ్చని పెళ్లి పిలుపు

 వివాహ ఆహ్వాన పత్రికలను కొందరు ప్రత్యేక అభిరుచితో తయారు చేస్తుంటారు ఆదిలాబాద్కు చెందిన ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ కోరకప్పుల స్వర్ణలత తన కుమార్తె వైష్ణవి వివాహం నేపథ్యంలో బంధుమిత్రులకు పంచేందుకు కోయంబత్తూర్ కు వెళ్లి 1250 పత్రికలు 500 పెన్నులు ఆర్డర్ ఇచ్చారు వీటి ప్రత్యేకత ఏమిటంటే పత్రికలో తులసి బంతి చామంతి విత్తనాలు పెన్నులు వంకాయ టమాట కొత్తిమీర పాలకూర ముల్లంగి వంటి కూరగాయల విత్తనాలు ఉంటాయి పత్రికను రెండు గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత మట్టిలో పాతి పెడితే మొలకలు వస్తాయి తన కుమార్తె పెళ్లి పత్రిక ద్వారా కొత్త మొక్కలకు జీవం పోయాలని ఉద్దేశంతో వీటిని తయారు చేయించాను అంటారు స్వర్ణలత



No comments:

Post a Comment