మైక్రో నానో ప్లాస్టిక్ మనుషుల ఆరోగ్యానికి పెనుముప్పుల మారుతున్నాయి శరీరంలోకి చేరుతున్న మైక్రో నానో ప్లాస్టిక్ వల్ల గుండెపోటు క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఇటలీకి చెందిన పరిశోధకులు గుర్తించారు ఎందుకు సంబంధించిన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి కరాటేడ్ ఆర్తరీలలో మెదడుకు రక్త సరఫరా చేసేందుకు మెడకు ఇరువైపులా ఉండే ధమనులు నానో ప్లాస్టిక్స్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ముప్పు ఇతరుల కంటే రెట్టింపు అవుతున్నట్లు వేరు తేల్చారు కరోటేడ్ ఆర్థరీలను లను చెడు కొలెస్ట్రాల్ బ్లాక్ చేసినట్లుగానే నానో ప్లాస్టిక్స్ వల్ల కూడా జరుగుతుందని పేర్కొన్నారు ఎండార్ టేరెక్తోమి చేసి తొలగించిన 257 మంది కరోటేడ్ ఆర్థర్ లపై అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు మనుషుల జబ్బులకు ప్లాస్టిక్ కు సంబంధం ఉందని గుర్తించిన మొదటి అధ్యయనం ఇదేనని గుండె సంబబంధ సమస్యలకు ప్లాస్టిక్ కారణమని తమ అధ్యయనంలో గుర్తించినట్లు ప్రొఫెసర్ రాఫెలే మార్పిల్లా తెలిపారు 0.2 ఇంచుల నుంచి ఒక ఇంచులో 25 వేల వంతు వరకు పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ శకలాలను మైక్రో ప్లాస్టిక్ గా పరిగణిస్తారు ఇంతకంటే చిన్నగా ఉంటే ప్లాస్టిక్ శకలాలను నానో ప్లాస్టిక్ గా పిలుస్తారు
No comments:
Post a Comment