అనంత శ్రీ విభూషిత జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్ర చార్య జి మహారాజ్ ఈనెల 16న జుక్కల్ మండలంలోని దోస్పల్లి బంగారుపల్లి వద్దగల తెలంగాణ ఉపపీఠానికి రానున్నారని ఉపపీఠం సేవా సమితి ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల 16 17 తేదీలలో సమస్య మార్గదర్శనము దర్శన భాగ్యము కార్యక్రమాలతో పాటు ఉపసర్క దీక్ష సాధక దీక్ష కార్యక్రమం ఉంటుందని అప్పపీఠం ప్రముఖులు బిఏ గాడిగే మరియు ఉపపీఠం వ్యవస్థాపకులు లోచన్ రావత్ మార్గదర్శనంలో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలలో స్వామి రాక సందర్భంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఒక పీఠానికి వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని భక్తుల అత్యధికంగా పాల్గొని భక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉపపీఠం సేవా సమితి కోరింది

No comments:
Post a Comment