షాట్స్ అంటే మధ్యానికి సంబంధించిన గ్లాసులు గుర్తుకొస్తాయి కానీ ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలైంది అదే ఆలివ్ ఆయిల్ షాట్స్ ఓ రెండూ టేబుల్ స్పూన్ల హాలీవుడ్ నూనెను మింగేయటమే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సాక్షాత్తు కర్దశి జనిపర్లో పేజ్ మద్దతిస్తున్న ట్రెండు జెనీఫర్కు ఆలివ్ ఆయిల్ మీద ఎంత నమ్మకం అంటే తన తరగాని రాందానికి రహస్యం బోటెక్స్ సర్జరీలు కాదు ఆలివ్ ఆయిల్ సేవామేని చెబుతారు నిజంగానే ఆలివ్ ఆయిల్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయని పోషకాహారాన్నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే పాలసీన యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సంరక్షణకు దోహదం చేస్తాయట గుండె నుంచి కాలేయం వరకు శరీరంలోని అన్ని అవయవాలకు ఆలీవ్ ఆయిల్ మేలు చేస్తుంది అనేది నిపుణుల మాట భోజనానికి భోజనానికి మధ్య విరామంలో ఆల్ఇవ్ షాట్స్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు దీనికోసం ఎలాంటి రసాయనాలు కలవని వర్జిన్ ఆలివ్ ఆయిల్ని రెండు చెంచాలు వాడాలి అయితే ఇలా చేయడం అందరి శరీరాలకు పడకపోవచ్చు అని వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆలీవ్ షాట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
No comments:
Post a Comment