తక్కువ ధరకే బ్రాండెడ్ మొబైల్ ఫోన్ లంటూ సైబర్ నిరగల మోసం ఇంస్టాగ్రామ్ టెలిగ్రామ్ లలో ఫేక్ యాడ్స్ పెడుతున్న మోసగాళ్లు అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్న సైబర్నిపుణులు
రోజుకో కొత్త తరహా మోసంతో సైబర్ నెరగాళ్లు సోషల్ మీడియాలో పొంచి ఉంటున్నారు మా యొక్క అత్యాశన సొమ్ము చేసుకోవడానికి మోసపూరిత ప్రకటనలు గుప్పిస్తున్నారు తాజాగా ఐఫోన్లు సహా ఇతర బ్రాండెడ్ ఫోన్లన్నీ తక్కువ ధరకే అంటూ పూరిస్తూ ఇంస్టాగ్రామ్ టెలిగ్రామ్లలో ఫేక్ ప్రకటనలు ఇస్తున్నట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లో వాస్తవంగా 31 వేల రూపాయలకు పైగా ఉన్నాయి ఫోన్ 11 ప్రో మ్యాక్స్ ను ఎనిమిది వేల రూపాయలకే విక్రయిస్తున్నట్లు సైబర్ నేరాగాలు ప్రకటనలు ఇస్తున్నారని నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు 37వేల రూపాయలకు పైగా ఉన్న ధర ఉన్న వన్ ప్లస్ 7256 జిబి ఫోన్ 5000 రూపాయలకే అని 53000 పైగా ఉన్న ధర ఉన్న సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 7వేల రూపాయలకే విక్రయిస్తున్నట్లు సైబర్నీరగాళ్లు టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ లలో తప్పుడు ప్ర కటనలు ఇస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో ఐఫోన్ సహాబాలు బ్రాండెడ్ మొబైల్ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చన్న తొందరలో కొందరు అమాయకులు వీరి బారిన పడుతున్నారు ఇలాంటి ప్రకటనల్లోని లింకులపై క్లిక్ చేసి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడంతో పాటు సైబర్ నేరగాళ్లు సూచించినంత డబ్బులు పంపిన తర్వాత కానీ వారు మోసపోయినట్లు గుర్తించడం లేద. ఈ తరహా తప్పుడు ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నార
No comments:
Post a Comment