Wednesday, 21 February 2024

పారాసిటమాల్తో కాలేయానికి ముప్పు

 తీవ్రమైన నొప్పులు ఉన్నా కూడా రోజులు పారాసిటమాల్ డోస్ నాలుగు గ్రాములు మించి ఉండకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు అంతకుమించి అధిక మొత్తంలో ఉన్న నిరంతరం ఈ ఔషధాన్ని వాడిన కాలేయం దెబ్బతినడం ఖాయం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఎడిటర్ సైంటిస్టుల అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఎలుకలపై ప్రయోగాలు జరపగా వాటి ఆలయం దెబ్బతినడం నిరూపణ అయిందని సైంటిస్టులు తెలిపారు మానవుల ఎలుకల కాలేయం ఇతర అవయవాలపై పారాసిటమాల్ ప్రభావాన్ని సైంటిస్టులు అధ్యయనం చేశారు కాలయానికి ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని ఔషధం దెబ్బతీస్తున్నది అని అధ్యయనం పేర్కొన్నది కాలేయ కణజాల నిర్మాణము దెబ్బతింటుందని తెలిపింది

No comments:

Post a Comment