పసుపులోని కరుకుమిన్ అని రసాయనం ఉదారంలో హితకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుందని అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు కర్కమింగ్ నానో అణువులు కలిసిన ద్రావణాన్ని తాగిన ఎలుకల ఉదారంలో లాక్టోబాసిల్ల బ్యాక్టీరియా 25% అధికంగా కనిపించింది ఆరోగ్యానికి మేలు చేసే లాక్టోబాసిల్ల పెరుగులో ఉంటుంది కర్కుంట జీర్ణకోషన్లో వాపును తగ్గిస్తుంది దానికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి శాస్త్రవేత్తలు మొదట ఎండోమితాసిన్ అనే మందును ఉపయోగించి ఎలుకల చిన్న ప్రేగుల్లో వాపును కలిగించారు తర్వాత 14 రోజులపాటు కర్కుమిన్ నానో ద్రావణాన్ని త్రాగించారు దీనివల్ల ఎలుకల జీర్ణకోషన్లో హితకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు తేల్చార
No comments:
Post a Comment