30 ఏళ్లు దాటిన వారిలో ముప్పు రాష్ట్రంలో 19,00,000 మందికి బీపీ 10 లక్షల మందికి మధుమేహం ఎన్సిడి పరీక్షల్లో విస్తుపోయే లెక్కలు
ఉరకలేస్తున్న యువత ఉడుకు నెత్తురులోకి బీపీ షుగర్ ప్రవేశిస్తున్నాయి గుట్టుగా ఒంట్లోకి చొరబడి మెల్లగా ఆరోగ్యాన్ని కుందేలు చేస్తున్నాయి ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన ఈ జబ్బులు ఉత్త వయస్సులోనే కనిపించడం కలవరపెడుతోంది తెలంగాణలో 30 ఏళ్లు దాటిన వారు కొంటున్నారని వైద్యశాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది 19 శాతం మంది ఆ రెండింటి బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన వారికి వైద్యశాఖ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ వ్యాధులు కానీ రోగాలు స్క్రీనింగ్ చేస్తోంది జనవరి గణాంకాల ప్రకారం 12.4 శాతం మంది రక్తపోటు 6.6% మంది షుగర్ తో బాధపడుతున్నట్లు తేలింది తెలంగాణలో 30 ఏళ్లు దాటిన వారు ఒకటి. ఎనిమిది రెండు కోట్ల మంది ఉన్నారు వారందరికీ ఎన్సిడి స్క్రీనింగ్ చేయాలని వైద్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది అందుకోసం ఇంటింటి సర్వే చేస్తుంది. అందులో భాగంగా జనవరి నాటికి ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల మందికి పరీక్షలు చేసింది అందులో 19.21 లక్షల మందికి బీపీ ఉన్నట్లు తేలింది 9.9 8 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు వెళ్లడైంది ప్రస్తుతం ఎన్సీఈడీ సర్వే ఇంకా కొనసాగుతోంది
బాధితుల్లో మెదక్ ఫస్ట్
రాష్ట్రంలో బీపీ షుగర్ బాధితులు అత్యధికంగా మెదక్ జిల్లాలో ఉన్నారు ఈ జిల్లాల 37 దాటిన వారిలో మూడు లక్షల 57 వేల ఒక వంద యాభై మూడు మందికి పరీక్షలు చేశారు అందులో 83,581 మందికి బీపీ 51247 మందికి షుగర్ ఉన్నట్లు తేలింది అంటే పరీక్షలు చేయించుకున్న వారిలో 23 శాతం మంది రక్తపోటు 14 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నట్లు వెళ్లడైంది ఇక రెండో స్థానంలో వరంగల్ జిల్లా నిలిచింది ఆ జిల్లాలో నాలుగు లక్షల 31000 949 మందికి టెస్టులు చేయగా 68,657 మందికి బీపీ 34,716 మందికి షుగర్ ఉన్నట్లు తేలింది అంటే 16% మంది బిపి ఎనిమిది శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులని వెళ్లడైనది. చాలామందికి వారు బీపీ షుగర్ తో బాధపడుతున్న సంగతే తెలియడం లేదు ఇక తెలిసిన వాళ్ళలో చాలామంది నిత్యం ఔషధాలను వాడటం లేదు కేవలం 40 శాతం మంది రోజు మందులు వేసుకుంటున్నట్లు వైద్య శాఖ పరిశీలనలో తేలింది దాంతో బిపి షుగర్ నియంత్రణలోకి రావడం లేదని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు దీనికి తోడు ప్రభుత్వాసుపత్రుల్లో ఎండోక్రైనాలజిస్టులు అందుబాటులో ఉండడం లేదు ముఖ్యంగా జీవనశైలి కారణంగానే ఎన్సీడీల ముప్పు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు డిపి షుగర్ మాత్రమే కాదు గుండె మూత్రపిండాల జబ్బులు క్యాన్సర్ కేసులు కూడా తెలంగాణలో బాగా పెరుగుతున్నాయి చాలామంది 30 లోపేవీటి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు తీవ్రమైన ఒత్తిడిలో పని చేయడం సమయానికి తినకపోవడం ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం శారీరక శ్రమ అస్సలు లేకపోవడం లాంటి ప్రధాన కారణాలుగా వైద్యులు చెప్తున్నారు
ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి మద్యం ధూమపానం తో పాటు ఇటీవల డ్రగ్స్ తీసుకుని వారి సంఖ్య కూడా బాగా పెరిగింది అది కూడా ఎన్సీడీల తీవ్రత పెరగడానికి కారణమవుతోంది వీటి భారిన పడే వారి సంఖ్య ఎక్కువైంది ముఖ్యంగా 30 ఏళ్లు వచ్చేసరికి బీపీ షుగర్ ఊబకాయంతో బాధపడే వారు ఎక్కువగా ఆసుపత్రులకు వస్తున్నారు. ఇది కొంచెం ఆందోళన కరా అంశం సరైన జీవనశైలి లేకపోవడం వల్ల బీపీ షుగర్ తో పాటు గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం ఉబకాయం రోగులు పెరుగుతున్నారు సాధ్యమైనంత వరకు జీవనశైలిని మార్చుకునే ప్రయత్నం చేయాలని డాక్టర్ రాంప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఖమ్మం అంటున్నారు
No comments:
Post a Comment