Sunday, 10 March 2024

ఘనంగా ఉరుసు

 బిబిపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్టమీద ఉన్నటువంటి సయ్యద్ సాబులు దర్గా వద్ద ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి నిర్వాహకుడు ఆధ్వర్యంలో తన ఇంటి నుంచి ప్రసాదాన్ని దట్టిని తీసుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి కట్టమీద ఉన్నటువంటి దర్గాకు చేరారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు భక్తులు పాల్గొన్నారు



No comments:

Post a Comment