కృత్రిమ మీద ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది ఈ సాంకేతికతతో సృష్టించిన మాయా మనుష్యులు టీవీ న్యూస్ రీడర్గా వార్తలు చదవడం దగ్గరనుంచి టీచరుగా విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం వరకు ఎన్నో పనులు చేసేస్తున్నారు తాజాగా కృత్రిమ మేధాతో రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ చాటుబాటు కూడా వచ్చేసింది అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాంబినేషన్ కృత్రిమ మీద ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ రూపొందించింది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ప్రముఖ ఏఐ కంపెనీలు నిర్వహించిన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసిందని ఆ సంస్థ తెలిపింది ఒక ప్రాప్తి ఇస్తే చాలు అలవోకగా కోడ్ రాసేస్తుంది వెబ్సైట్లను క్రియేట్ చేస్తుంది సాఫ్ట్వేర్ ను సృష్టిస్తుంది అని డెవిన్ గురించి కంపెనీ పేర్కొంది కష్టతరమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను అమలు చేయగల సామర్థ్యం డెవిన్ కు ఉందని వెల్లడించింది

No comments:
Post a Comment