Wednesday, 6 March 2024

బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి

 సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లకు సీసీపీఏ సూచన

బెట్టింగ్ గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సిసిపిఎస్ సూచించింది అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది ఈ మేరకు అడ్వైస్ జరిగింది జారీచేసింది చట్ట వ్యతిరేక కార్యకర్తల ప్రకటనలు ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సిసిపిఏ పేర్కొంది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్ గ్యాంగ్ పై నిషేధం ఉంది దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ లు యాప్లు నేరుగా బెట్టింగ్ గ్యాంగ్ ప్రకటనలు ఇస్తున్నాయి అని సీసీపీఏ తెలిపింది ఇలాంటి కార్యక్రమాలను బలపరచడం అనేది ఆర్థికంగా సామాజికంగా ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని తెలిపింది చట్టవేణి ఏ రకంగా ప్రమోట్ చేసిన ఆయా కార్యకలాపాలలో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది

No comments:

Post a Comment