Wednesday, 6 March 2024

కేరళ స్కూల్లో ఏఐ టీచర్

 


అనేక రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలోనూ అడుగు పెట్టింది దేశంలోనే మొదటి జనరేటివ్ ఏఐ టీచర్ను కేరళలోని ఒక స్కూల్ తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది తిరువనంతపురం టిటిసిటి ఉన్నత పాఠశాలలో హ్యుమరాయుడు ఏఐ టీచర్ ఐ రిస్ను ఆవిష్కరించారు రోబోటిక్ జనరేటర్ టెక్నాలజీని ఉపయోగించి మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది సంప్రదాయ టీచింగ్ పద్ధతిలో విప్లవాత్మక మార్పులను ఇది తీసుకొస్తుందని సంస్థ తెలిపింది విద్యార్థులతో ఐరిస్ మూడు భాషల్లో మాట్లాడుతుందని సైక్లిష్టమైన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని పేర్కొన్నది ఇంటర్ ప్రాసెసర్ కలిగిన ఐరిస్లో వాయిస్ అసిస్టెంట్ ఇంటర్ లెర్నింగ్ మాడ్యూల్స్ మొబిలిటీ మొదలైన ఆప్షన్లు ఉన్నట్లు తెలిపారు 

No comments:

Post a Comment