మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం నిద్రలేమి వలన తలెత్తే సమస్యలు అన్ని ఇన్ని కావు రోజు మూడు నుంచి ఐదు గంటల పాటు మాత్రమే నిద్రపోయేవారికి టైప్ టు డయాబెటిస్ ముప్పు అధికంగా ఉంటుందని దీర్ఘకాలిక నిద్రలేమి నీ కేవలం పనులు కాయగూరలు అంటే ఆరోగ్యకరమైన ఆహారంతో భర్తీ చేయలేమని స్వీడన్ లోని ఉప్సల యూనివర్సిటీ పరిశోధకుల బృందం తమ అధ్యయనంలో తేల్చింది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజు కంటి నిండా నిద్రపోవడం అందరికీ సాధ్యం కాదని తెలుసని అయినప్పటికీ నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని పరిశోధకులు తెలిపారు
No comments:
Post a Comment