అంతరిక్ష రంగంలో రాణించాలని కోరుకునే మహిళలకు స్కై రూట్ సంస్థ సువర్ణ అవకాశం కల్పిస్తోంది అంతరిక్ష రంగంలో రాణించాలని కలలు కంటున్న మహిళ ఇంజనీర్ల కోసం హైదరాబాద్కు చెందిన స్కై రూట్ సంస్థ సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది అర్హత గల వారికి ఒక ఏడాది పాటు తమ సంస్థలు వేతనంతో కూడిన కల్పనా ఫెలోషిప్ ను అందించడంతోపాటు దానిని విజయవంతంగా పూర్తి చేసిన వారికి తమ సంస్థలోని ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది అంతరిక్ష రంగంలోకి రావాలని కోరుకున్న మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ చందన చెప్పారు అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి ఆమె పేరు పెట్టినట్లు తెలిపారు అర్హులైన వారు తమ సంస్థ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సంస్థ సహ వ్యవస్థాపకులు భారత దాకా చెప్పారు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు
www.skyroot.in. www.kalpanafellowship.com
No comments:
Post a Comment