ఒక్కోసారి అనుకోకుండా ఏదైనా ఫంక్షన్కు వెళ్లాల్సి వస్తుంది తీరిగ్గా తయారయ్యేంత సమయం ఉండకపోవచ్చు అలాంటప్పుడు చిన్న టిప్స్ ద్వారా చర్మానికి తక్షణ నిధి తీసుకురావచ్చు అదేమిటో తెలుసుకోవాలంటే
క్లెన్సింగ్ ముందుగా కొద్దిగా రోజు వాటర్ ని తీసుకొని దానిని ముఖమంతా అప్లై చేసుకోవాలి. ఇది స్కిన్ కి టోనర్ గా పనిచేస్తుంది ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుస్తాయి చర్మానికి మేలు చేస్తుంది
స్క్రబ్బింగ్ ఆ తర్వాత ఫేస్ కిస్క్రబ్బింగ్ చేయాలి ఇందుకోసం టమాటాను తీసుకొని దాని మధ్యలోకి కట్ చేయాలి ఇలా తీసుకున్న టమాటా మీద కాస్త పంచదార అది దానితో ముఖంపై రుద్దాలి ఇలా చేస్తే చర్మంపై ఉండే నల్ల మచ్చలు ట్యాంక్ తొలగి చర్మం మిల మిలలాడుతుంది
మసాజ్ కలబంద గుజ్జు కాస్తంత అలోవెరా జెల్ ని తీసుకుని దీనితో చర్మంపై మృదువుగా మసాజ్ చేయాలి గుణాలు ఉండడం వల్ల అది మీ చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా ఉండేలా చేస్తుంది
No comments:
Post a Comment