Monday, 19 February 2024

పసుపు పాదాల ఆకుపచ్చ పావురం

 పశ్చిమ బెంగాల్ లోని నాడీయా జిల్లాలో ఒక చోట వద్ద ఈ పసుపు పాదాల ఆకుపచ్చ పావురం ట్రెరాన్ పోనికోప్ టెరాస్ కనిపించింది ఈ పావురం 31 నుంచి 35 సెంటీమీటర్ల పొడవు 20 నుంచి 250 గ్రాముల బరువు ఉంటుంది ఈ పసుపు పాదాల పావురం మహారాష్ట్ర పక్షి రాష్ట్ర పక్షి



No comments:

Post a Comment