జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో వింత ఘటన ఈత చెట్టు తాటి చెట్టు నుంచో కళ్ళు రావడం సహజం కానీ రేగు చెట్టు నుంచి కల్లు వస్తున్న వింత దృశ్యం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో వెలుగు చూసింది హమాలీ వాడకు చెందిన మహమ్మద్ సలీం ఇంటి పక్కన ఉన్నాం. రేగు చెట్టు నుంచి ఐదు రోజులుగా కల్లు లాంటి ద్రవం వస్తున్నది అచ్చం తాటికల్లుకు ఏమాత్రం తీసిపోకుండా ఉందని స్థానికులు చెప్తున్నారు మూడేళ్ల క్రితం సలీం రేగు మొక్కను నాటి అది వంగకుండా ఇనుప వైర్తో కట్టాడు మొక్క చెట్టుగా మారడంతో ఇనుప వైర్లు తీసేశాడు వైరు కట్టిన ప్రదేశంలో ఏర్పడిన ఘాటు నుంచి ప్రస్తుతం కళ్ళు ఊబికి వస్తూ ఉండటంతో బాటిల్ కట్టాడు ఐదు రోజులుగా రోజు కొంత ద్రవం వస్తున్నది దాని రుచి కూడా కల్లులాగా ఉండటంతో స్థానికులచెరువుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ఉద్యానవన శాఖ అధికారులు మాట్లాడుతూ జన్య పరివర్తనలో భాగంగా లక్షల్లో ఒక చెట్టుకు ఇలా జరిగే అవకాశం ఉందని తెలిపారు లేదా అంటూ కట్టే సమయంలో ఏదైనా పాలు కారే మొక్క భాగం ఉన్న దీపారాది రేపు చెట్లకు ద్రవం వస్తుందని వివరించారు
No comments:
Post a Comment