దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు రైలు నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ నైన్ ఓబ్లిక్ 20 ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి కామారెడ్డి సికింద్రాబాద్ మీదుగా మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాలకు వరంగల్ కు చేరుకుంటుంది తిరిగి వరంగల్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు బయలుదేరి రాత్రి పదిన్నర గంటలకు నిజామాబాద్ చేరుకుంటుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
No comments:
Post a Comment