మహారాష్ట్ర సరిహద్దులోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలకు ఈనెల 21న బుధవారం బహిరంగ వేలంపాట నిర్వహిస్తామని ఆలయ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు ఈ వేలం పాటలో పాల్గొని ఆసక్తిగలవారు ఒకరోజు ముందు లేదా సమయానికి రెండు గంటల ముందు పదివేల రూపాయల డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు దేవస్థానానికి చెందిన పూజా సామాగ్రి అమ్మేందుకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా దేవాదాయశాఖ అధ్యక్ష ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు
No comments:
Post a Comment